Iran: ఇరాన్ రహస్య క్షిపణి తయారీ కేంద్రం ధ్వంసం..! 8 d ago
ఇజ్రాయెల్ సిరియాలో ఇరాన్ మూలాలను టార్గెట్ చేసే దిశగా మరో కీలక దాడిని జరిపించింది. మైసాఫ్ నగరంలో ఇరాన్ నిర్వహిస్తున్న ఒక రహస్య క్షిపణి తయారీ కేంద్రాన్ని ఇజ్రాయెల్ కమాండోలు ధ్వంసం చేశారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. ఈ సమాచారం కేఏఎన్ న్యూస్ ద్వారా వెలుగులోకి వచ్చింది.